సుందిళ్లలో ఘనంగా కేసీఆర్ జన్మదిన వేడుకలు.
మంథని, ఫిబ్రవరి 17 ,(తెలంగాణ నేత్రం)
తెలంగాణ రాష్ట్ర సాధకుడు మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు జన్మదిన వేడుకలను రామగిరి మండలం సుందిళ్ల గ్రామంలో బిఆర్ఎస్ గ్రామ శాఖ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి స్వీట్లు పంచారు.ఈ కార్యక్రమంలో గ్రామ శాఖ అధ్యక్షుడు బోగిరి భాస్కర్, గర్రెపల్లి సుమన్ గౌడ్, శ్రీ లక్ష్మీనరసింహస్వామి టెంపుల్ మాజీ చైర్మన్ మారం సమ్మయ్య, దాసరి బానేష్, తుమ్మల రాజిరెడ్డి, మాజీ ఎంపీటీసీబోగిరి రాములు, బోగిరి నరసయ్య, గజ్జల మొగిలి, బోగిరి దివాకర్, జనగామ వెంకటేష్, బోగిరి తిరుపతి, దూస మల్లేష్ బిఆర్ఎస్ అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.